వై. పాలెంలో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

53చూసినవారు
వై. పాలెంలో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
ఏపీయూడబ్ల్యూజే 67 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు (జర్నలిస్టుల)ఆధ్వర్యంలో సన్ జోన్ మానసిక ఆశ్రమ నిలయంలోని మానసిక వికలాంగులకు బ్రెడ్ లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు (జర్నలిస్టులు) పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్