యర్రగొండపాలెం: గంజాయి కేటుగాళ్లు పట్టివేత

58చూసినవారు
యర్రగొండపాలెం: గంజాయి కేటుగాళ్లు పట్టివేత
యర్రగొండపాలెం నియోజకవర్గంలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. త్రిపురాంతకంలోని మేడిపిలో ముగ్గురు వ్యక్తులను, పుల్లలచెరువులోని అయ్యంగారిపల్లెలో ఓ వ్యక్తిని మేడిపిలో గంజాయి సాగు చేస్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఇందులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్