యర్రగొండపాలెం: తాగునీటి కొరకు అవస్థలు

72చూసినవారు
యర్రగొండపాలెం: తాగునీటి కొరకు అవస్థలు
యర్రగొండపాలెంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న సంచాయితి బోరు ఐదు రోజులుగా చెడిపోయి నీరు రావడం లేదు. దీంతో కాలనీవాసులు తాగునీటి కొరకు అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని పాఠశాలలకు పిల్లలను పంపడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యపై అధికారులు స్పందించి త్వరగా మరమ్మతులు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్