యర్రగొండపాలెం: గుబులు పుట్టిస్తున్న వర్షాలు

52చూసినవారు
యర్రగొండపాలెం ప్రాంతాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గురువారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చే పంట నీటి పాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా శనగ, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలని తుడిచిపెట్టుకుపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్