యర్రగొండపాలెం: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్

76చూసినవారు
యర్రగొండపాలెం: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్
యర్రగొండపాలెంలో మంగళవారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ పెంచిన పెన్షన్లను అందజేస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎరిక్షన్ బాబు అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్