యర్రగొండపాలెం: పోలీసుల విధులు నిర్వహణ గురించి విద్యార్థులకు బోధన

55చూసినవారు
యర్రగొండపాలెం: పోలీసుల విధులు నిర్వహణ గురించి విద్యార్థులకు బోధన
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., సూచన మేరకు, పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ నందు బుధవారం ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు పోలీసులు నిర్వహించే విధుల గురించి మరియు వినియోగించే వివిధ ఆయుధాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అనుభవం ద్వారా వారికి పోలీసుల పనే మరియు విధులు పట్ల అవగాహన పెరిగింది.

సంబంధిత పోస్ట్