యర్రగొండపాలెం: 'సీఎంకు ఇది చెంపపెట్టు'

68చూసినవారు
యర్రగొండపాలెం: 'సీఎంకు ఇది చెంపపెట్టు'
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో సుప్రీం కోర్టు ప్రకటన సీఎం చంద్రబాబుకు చెంపపెట్టుతో సమానమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. సుప్రీంకోర్టు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. దీంతో సీబీఎన్ కు గట్టి సందేశం వెళ్లిందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న సీఎం‌కు ఇది బుద్ధి తెచ్చే విధంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్