యర్రగొండపాలెం: ఘనంగా తిరంగా యాత్ర

77చూసినవారు
యర్రగొండపాలెం: ఘనంగా తిరంగా యాత్ర
యర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం తిరంగా యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై దేశ ప్రజలు అందరూ గర్వంగా శత్రుదేశం ముందు తలెత్తుకుని నుంచునే పరిస్థితి ప్రధాని మోడీ కల్పించాలని ఎరీక్షన్ బాబు అన్నారు. యాత్రలో పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్