యర్రగొండపాలెం: గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు

74చూసినవారు
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన వారి గొంతు నొక్కుతున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం రాత్రి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు అందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్