బొడ్డుపాలెంలో ఇంటింటికి వైసీపీ ప్రచారం

51చూసినవారు
బొడ్డుపాలెంలో ఇంటింటికి వైసీపీ ప్రచారం
ఎన్నికల ప్రచారాలలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఓడ్డుపాలెం గ్రామంలో గురువారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఇంటింటి తిరిగి జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా భాస్కర్ రెడ్డిని ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్