యర్రగొండపాలెం: పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే

84చూసినవారు
యర్రగొండపాలెం: పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు మాజీ మంత్రులు పాల్గొని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్