యర్రగొండపాలెం: నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

80చూసినవారు
యర్రగొండపాలెం: నాయకులతో ఎమ్మెల్యే సమావేశం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్