పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు నేడు పొదిలికి వస్తున్న మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎర్రగొండపాలెం నుండి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు, రైతులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.