డెంగ్యూ రోగగ్రస్తులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

66చూసినవారు
డెంగ్యూ రోగగ్రస్తులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్త పరీక్షలో డెంగ్యూ ఉందని తేలితే నిర్లక్ష్యం చేయవద్దు. రోగిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టి, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గకుండా బొప్పాయి ఆకుల రసాన్ని స్వల్పంగా తాగిస్తూ ఉండాలి. రోగ నిరోధక శక్తి కోసం ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ ఆహారాలు డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్