ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

55చూసినవారు
ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
AIDS రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాత్రమే సురక్షిత లైంగిక సంబంధం కొనసాగించాలి. విచ్చలవిడి శృంగారం సుఖవ్యాధులకు దారితీస్తుంది. ఇవి ఉన్న వారికి HIV సోకే అవకాశాలు పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి. రక్తం తీసుకునేటప్పుడు గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్‌లను ఎంచుకోండి. సెలూన్స్‌కి వెళ్లినప్పుడు కొత్త బ్లేడ్ వాడడాన్ని గుర్తుపెట్టుకోవాలి. సురక్షిత పద్ధతులతో HIV సంక్రమణను నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్