సెప్టెంబర్‌లో అమెరికాకు వెళ్లనున్న ప్రధాని మోదీ

84చూసినవారు
సెప్టెంబర్‌లో అమెరికాకు వెళ్లనున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోనిన్యూయార్క్‌లో నసావ్ కొలీజియంలో ప్రవాస భారతీయులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 16,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా మోదీ ప్రసంగించనున్నారు. 2019లో ‘హౌడీ మోదీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

సంబంధిత పోస్ట్