వివాహ వేడుకలో డ్యాన్స్ వేసిన ప్రియాంకా చోప్రా (VIDEO)

51చూసినవారు
రీల్‌లైఫ్‌లో తన స్టెప్పులతో అభిమానులను అలరించే ప్రియాంకా చోప్రా తన సోదరుని వివాహ వేడుకలో పెళ్లికి వచ్చిన వారందరినీ అబ్బురపరిచింది. డార్లింగ్ సాంగ్‌కు తన భర్త నిక్‌జోన్స్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులను వేసి ఆహా అనిపించింది. వేడుకకు వచ్చిన వారు వారిద్దరి స్టెప్పులను వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ వీడియోలను చూస్తున్న అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్