ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్‌

66చూసినవారు
ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్‌
ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లను నియమించారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ జి.పి. రాజశేఖర్‌, కాకినాడ JNTU వీసీగా ప్రొఫెసర్‌ సి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, వేమన వర్సిటీకి వీసీగా ప్రొ.పి.ప్రకాశ్‌బాబు, రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, అనంత JNTUకి హెచ్‌.సుదర్శనరావు, తిరుమల పద్మావతి మహిళా వర్సిటీకి ఉమ, కృష్ణా వర్సిటీకి కె.రాంజీ, నన్నయ వర్సిటీకి ప్రసన్న శ్రీ, విక్రమ సింహపురి వర్సిటీకి అల్లం శ్రీనివాసరావు వీసీలుగా నియమితులయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్