కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు

62చూసినవారు
కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు
*2026 నాటికి 4 ఎయిర్‌పోర్టులు, 4 హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి.
* DSC ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
*మనమిత్ర WhatsApp గవర్నెన్స్: 955200009 నంబర్ ద్వారా 250+ ప్రభుత్వ సేవలు మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి.
*పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్