ఏపీలో 248 మంది కానిస్టేబుల్స్ కి ప్రమోషన్లు

53చూసినవారు
ఏపీలో 248 మంది కానిస్టేబుల్స్ కి ప్రమోషన్లు
కూటమి సర్కార్ రాష్ట్రంలో ఉన్న 248 మంది కానిస్టేబుల్స్ కి శుభవార్త చెప్పింది. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(APSPF)లో 248 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ లభించింది. వారిని హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రోమోట్ చేస్తున్నట్లు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. APSPF DG ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్