సీఎం చంద్రబాబుకు నిరసన సెగ (వీడియో)

77చూసినవారు
AP: రాయచోటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వేదికపై మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేశారు. దాంతో సీఎం చంద్రబాబు ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఏ కూర్చోవయ్యా కూర్చో.. నువ్వు చెప్తే ప్రకటించేస్తారా’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. సభలో ఇలాంటి వారు ఇద్దరు, ముగ్గురు ఉంటారని, సభను చెడగొడుతుంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్