మరాఠాలకు ఉచిత విద్య అందించండి: జరాంగే

75చూసినవారు
మరాఠాలకు ఉచిత విద్య అందించండి: జరాంగే
మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త డిమాండ్ చేశారు. మరాఠాలందరికీ రిజర్వేషన్లు కల్పించే వరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, అందుకోసం విద్యావ్యవస్థను సవరించాలని స్పష్టం చేశారు. శుక్రవారం (జనవరి 26) రాత్రికి ఆర్డినెన్స్ జారీ చేయాలని, లేనిపక్షంలో శనివారం మధ్యాహ్నం ముంబైలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్