వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించండి: హైకోర్టు

70చూసినవారు
వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించండి: హైకోర్టు
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక మరో మలుపు తిరిగింది. YCP కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని YCP హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని YCPకి సూచించింది. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్