పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కొట్టివేత

62చూసినవారు
పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP: పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీపీఎస్సీ కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రెండు వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఆయన మెడికల్ రిపోర్టులను పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని కింది కోర్టుకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్