కెనడాలో పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ ఇంటిపై ఓ గ్యాంగ్‌స్టార్ కాల్పులకు తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అర్ష్ దలాతో సంబంధం ఉన్న ఓ గ్యాంగ్‌స్టార్‌కు కాల్పులతో సంబంధం ఉన్నట్లు గ్రహించి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు ఎందుకు జరిపిందోజరిగిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.