నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప 2’ హవా.. ఏడు దేశాల్లో టాప్‌

80చూసినవారు
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప 2’ హవా.. ఏడు దేశాల్లో టాప్‌
అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప2: ది రూల్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించింది. ఓటీటీలోకి వచ్చిన నాటి నుంచి వ్యూస్‌ పరంగా టాప్‌లో ఉన్న ‘పుష్ప 2’ తాజాగా ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అభిమానులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్