TG: ‘రోడ్ హిప్నాసిస్’పై అవగాహన కల్పిస్తున్న రాచకొండ పోలీసులు వినూత్న వీడియోను షేర్ చేశారు. రోడ్డుపైకి వచ్చిన రెండున్నర గంటల తర్వాత రొడ్ హిప్నాసిస్ ప్రారంభమవుతుందని, కళ్లు తెరిచే ఉంటాయి.. కానీ మెదడు స్పందించదని తెలిపారు. దీనికి గురైన డ్రైవర్లకు 15 నిమిషాల నుంచి యాక్షిడెంట్ అయినంత వరకు ఏమీ గుర్తుండదని తెలిపారు. డ్రైవర్లు హవానాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి రెండు గంటలకు కారు ఆపి ఆరు నిమిషాలు నడవాలని సూచించారు.