రేషన్‌లో బియ్యంతో పాటు రాగులు: నాదెండ్ల

74చూసినవారు
రేషన్‌లో బియ్యంతో పాటు రాగులు: నాదెండ్ల
AP: రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి రాగులను సరఫరా చేస్తామని చెప్పారు. దీనికోసం ఇప్పటికే ఒడిశా నుంచి 16,500 టన్నుల రాగులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్