రాహుల్‌ ద్రవిడ్‌ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ఘోరం (VIDEO)

84చూసినవారు
టీమిండియా మాజీ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపై వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డులో ద్రవిడ్ కారును ఓ గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. తన కారును ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ వాగ్వాదానికి దిగడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైలర్‌గా మారింది.

సంబంధిత పోస్ట్