ఓటు హక్కు వినియోగించుకున్న రాహుల్ గాంధీ (వీడియో)

68చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 7గం. నుంచే పోలింగ్ ప్రారంభమవ్వగా… రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గం. వరకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్