ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు

79చూసినవారు
ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
AP: రాష్ట్రంలో ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. అత్యధికంగా అమరావతిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్