సంక్రాంతికి ఏపీలో వర్షాలు

72చూసినవారు
సంక్రాంతికి ఏపీలో వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు పాటు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని.. ఉత్తర కోస్తాలో మాత్ర పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఈ వర్ష సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్