నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

55చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్