రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
By abhilasha 58చూసినవారుఏపీలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 3న వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం, అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరులో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది.