రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

57చూసినవారు
రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజ్ కెసిరెడ్డి, కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా, తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్రరెడ్డి పిటిషన్ వేశారు.

సంబంధిత పోస్ట్