రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం

85చూసినవారు
రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం
ఆగస్ట్ 19 (సోమవారం) నాడు పౌర్ణమి కానుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అదే రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్.. ఇది సామాన్య ప్రజలనే కాకుండా ఖగోళ శాస్త్రవేత్తలను సైతం ఆకట్టుకుంటుంది. నాలుగు పౌర్ణమిలో మూడవ పౌర్ణమి రోజు బ్లూ మూన్ ఏర్పడుతుంది.

సంబంధిత పోస్ట్