మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు స్పందనిదే

82చూసినవారు
మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు స్పందనిదే
AP: మంత్రుల ర్యాంకులపై వస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు స్పందించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలంటే ప్రభుత్వంలోని ప్రతిఒక్కరూ కష్టపడాలి. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. అంతే కాని ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. నేను కూడా నా స్థానాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంది.’ అంటూ పోస్టు పెట్టారు.

సంబంధిత పోస్ట్