రోహిత్ నిర్ణయంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

69చూసినవారు
పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కోసం ఇలా చేయడం అద్భుతమని కొనియాడాడు. ‘టెస్ట్ మ్యాచ్ టాస్ సమయంలో బుమ్రాను ఇదే మాట అడిగా. సారథే తనకు తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. శుభ్‌మన్‌ గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించి ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు’ అని రవిశాస్త్రి తెలిపాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్