RCB vs KKR: చిన్నస్వామి స్టేడియంలో వర్షం.. టాస్ ఆలస్యం (వీడియో)

51చూసినవారు
ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటకం కలిగిస్తున్నాడు. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టాస్ ఆలస్యం అయింది. వర్షం తగ్గాక టాస్ పడనుంది. కాగా, చిన్నస్వామి స్టేడియంలో సూపర్ ఫాస్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో వర్షం తగ్గిన కొద్దిసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ చేసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్