వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం?

56చూసినవారు
వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
AP : గన్నవరం TDP కార్యాలయంపై దాడి కేసులో మాజీ MLA వల్లభనేని వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వంశీని 71వ నిందితుడిగా పేర్కొనడం జరిగింది. అరెస్టుల భయంతో YCP నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ క్షణంలో అయినా మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్