తెలంగాణలో జనసేనకు గుర్తింపు

74చూసినవారు
తెలంగాణలో జనసేనకు గుర్తింపు
జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపునివ్వడంతోపాటు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని, దానికి అనుగుణంగా తెలంగాణలోనూ గుర్తించాలని, గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఇటీవల ఆ పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్