బెంగళూరులో ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామికి 311 చలాన్లు జారీ చేసినప్పటికీ ఫైన్ వసూలు చేయడంపై పోలీసులు దృష్టి పెట్టలేదు. ఓ నెటిజన్ ఈ విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్‌లో పెట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చలాన్ల విషయం చెప్పారు. అయితే ఫైన్ మొత్తం కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషన్‌లో వదిలేస్తే బెటరని పోలీసులు సలహా ఇవ్వడం విశేషం.