డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ

80చూసినవారు
డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ
TG: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి మంగళవారం జీవో జారీ చేసింది. దీని ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది. ఇందులో 1,136 ఎస్‌‌జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.

సంబంధిత పోస్ట్