రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు ఊరట

62చూసినవారు
రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు ఊరట
రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్ట్ 10న జారీచేసిన ఆఫీస్ మెమోరాండంను పున:సమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్