హైకోర్టులో సజ్జలకు ఊరట

52చూసినవారు
హైకోర్టులో సజ్జలకు ఊరట
AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్