చెట్లతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం

59చూసినవారు
చెట్లతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం
చెట్లను పెంచడం వల్లన మనలో ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన కూడా ఉపశమిస్తుంది. ఎందుకంటే చెట్ల నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల అవుతుంది. అది మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. ఇంకా చెట్ల దగ్గర కూర్చుంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, జ్ఞాపకశక్తికి చురుగ్గా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుపై చెట్లు చూపించే సానుకుల ఫలితాలే దీనికి కారణం. ఇంకా మన నిద్ర నాణ్యతను కూడా పెంచుతాయి.

సంబంధిత పోస్ట్