నేటి సాయంత్రంలోగా వరద నష్టంపై కేంద్రానికి నివేదిక

65చూసినవారు
నేటి సాయంత్రంలోగా వరద నష్టంపై కేంద్రానికి నివేదిక
వరద నష్టంపై శుక్రవారం సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం అర్ధరాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వరదలొచ్చిన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నాం. ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ తదితర సేవలు అవసరం. వారు ఇష్టానుసారంగా వసూలు చేయకుండా ఒక ధర నిర్ణయిస్తాం. అవసరమైతే ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్