రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌.. న‌వ్వించిన జ‌గ‌న్ (వీడియో)

82చూసినవారు
AP: వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి న‌వ్వులు పూయించారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో భాగంగా ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు న‌వ్వుతూ స‌మాధాన‌మిస్తూ అక్క‌డ ఉన్న‌వారిని సైతం న‌వ్వించారు. సంక్రాంతి త‌ర్వాత జిల్లాల పర్యటన అన్నారు కదా..? అని రిపోర్ట‌ర్ అడ‌గ‌గా.. జరుగుతదబ్బా ఇంకా టైం ఉంది కదా, 9 నెలలే అయింది క‌దా అంటూ న‌వ్వూతూ స‌మాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్