ఏబీపీ-మ్యాట్రిజ్.. ఢిల్లీ విజేత వీరే!

58చూసినవారు
ఏబీపీ-మ్యాట్రిజ్.. ఢిల్లీ విజేత వీరే!
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీపీ-మ్యాట్రిజ్ తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. 
➡ బీజేపీ - 35-40
➡ ఆప్ - 32-37
➡ కాంగ్రెస్ - 0-1
➡ ఇతరులు - 0

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్