ఈ నెల 12న బడుల్లో సన్నబియ్యం అందజేత

69చూసినవారు
ఈ నెల 12న బడుల్లో సన్నబియ్యం అందజేత
AP: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఈ నెల 12న బడుల్లో సన్నబియ్యం అందజేత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. బియ్యాన్ని 25 కేజీల సంచిలో ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తారు. ఈ బియ్యంలో మైక్రోన్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్